Home న్యూస్ మంగళవారం: 13 కోట్ల టార్గెట్….7 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

మంగళవారం: 13 కోట్ల టార్గెట్….7 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత కొంచం స్లో డౌన్ అయిన మంగళవారం(MangalaVaaram Movie) ఇప్పుడు ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం, రెండో వీక్ లో కూడా జోరు చూపించాల్సిన అవసరం ఉంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6వ రోజున 46 లక్షల రేంజ్ లో డ్రాప్ అవ్వగా 7వ రోజుకి వచ్చే సరికి 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు మొదటి వారంలో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

MangalaVaaram 7 Days WW Collections Report
👉Nizam: 3.19Cr
👉Ceeded: 1.10Cr
👉UA: 87L
👉East: 55L
👉West: 38L
👉Guntur: 51L
👉Krishna: 34L
👉Nellore: 23L
AP-TG Total:- 7.17CR(12.75Cr~ Gross)
👉KA+ROI+OS: 1.02Cr~
Total WW Collections – 8.19CR (15.05CR~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది, మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.81 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక రెండో వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here