నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ సినిమా మొదటి రోజు లిమిటెడ్ రిలీజ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ నార్మల్ టైం అయ్యి ఉంటే ఎక్స్ లెంట్ షేర్స్ తో దుమ్ము లేపి ఉండేది. ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా సెంటర్స్ లో బెటర్ ఆక్యుపెన్సీ అండ్ హోల్డ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.
దాంతో ఇప్పుడు రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని చోట్లా బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి 6 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా…
రెండో రోజు 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకోవచ్చు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క 8 కోట్ల మార్క్ ని టచ్ చేయోచ్చు. దాంతో సినిమా 2 రోజుల్లో 20 కోట్లకి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోవచ్చు. మరి సినిమా 2 రోజుల్లో ఈ లెక్క ని అందుకుంటుందా లేక లెక్క మించుతుందో చూడాలి ఇక.