Home న్యూస్ 4th డే వర్కింగ్ డే లో మేమ్ ఫేమస్-2018 మూవీస్ ఎలా హోల్డ్ చేశాయంటే!!

4th డే వర్కింగ్ డే లో మేమ్ ఫేమస్-2018 మూవీస్ ఎలా హోల్డ్ చేశాయంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో 2018 మూవీ మంచి రెస్పాన్స్ తో కలెక్షన్స్ పరంగా మంచి జోరునే చూపిస్తూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసి లాభాలను కూడా సొంతం చేసుకుంటూ ఉండగా మేమ్ ఫేమస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ప్రమోషన్స్ కి తగ్గట్లు టాక్ లేక పోయినా ఉన్నంతలో మంచి వసూళ్ళతోనే పరుగును కొనసాగిస్తున్న…

మేమ్ ఫేమస్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పాలి. మూడో రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపించగా ఆఫ్ లైన్ లో కూడా టికెట్ సేల్స్ ఇలానే డ్రాప్ అయితే…

   
Mem Famous - 2018Movie(Telugu) 2 Days Collections!

సినిమా అటూ ఇటూగా 35 నుండి 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక 2018 మూవీ కూడా 3వ రోజుతో పోల్చితే 4వ రోజు 40-50% రేంజ్ లో డ్రాప్ అయినా ఓవరాల్ గా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకుంది. దాంతో ఈ రోజు సినిమా అటూ ఇటూగా…

65 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 75 లక్షల మార్క్ ని దాటవచ్చు. ఓవరాల్ గా 2 సినిమాలు డీసెంట్ గానే హోల్డ్ చేయగా 2018మూవీ పాజిటివ్ టాక్ పవర్ తో దూసుకు పోతుంది. ఇక 2 సినిమాల 4వ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. 

Mem Famous - 2018Movie(Telugu) 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here