Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టాప్ 10 టి.ఆర్.పి రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలు ఇవే!

లాస్ట్ వీక్ టాప్ 10 టి.ఆర్.పి రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలు ఇవే!

3326
0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా టెలివిజన్ లో లెక్కకు మిక్కి సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాయి. అందులో ఎక్కువ సినిమాలు వీకెండ్ లోనే రిలీజ్ అవ్వగా చాలా సినిమాలు వీకెండ్ ని లాస్ట్ వీక్ మూవీస్ TRP లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం… టోటల్ గా లిస్టు లో 13 సినిమాలు ఉండగా 13 వ ప్లేస్ లో సోలో బ్రతుకే సో బెటర్ 2.14 రేటింగ్ ను సొంతం చేసుకుంది.

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

ఇక 12 వ ప్లేస్ లో కళ్యాణ్ రామ్ MLA సినిమా 2.16 రేటింగ్ తో నిలవగా 11 వ ప్లేస్ లో మార్నింగ్ టైం లో వచ్చిన బాహుబలి 2 సినిమా 2.55 రేటింగ్ ను అందుకుంది. ఇక టాప్ 10 ప్లేస్ విషయానికి వస్తే హాలీవుడ్ డబ్ మూవీ ది లయన్ కింగ్ సినిమా…

2.61 రేటింగ్ ను సాధించగా 9 వ ప్లేస్ లో గోపీచంద్ గౌతమ్ నంద సినిమా 2.81 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక 8 వ ప్లేస్ విషయానికి వస్తే ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన డబ్బింగ్ మూవీ “ధీరా” 2.86 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక 7 వ ప్లేస్ లో అ ఆ సినిమా 2.91 రేటింగ్ ను సొంతం చేసుకుంది.

Nellore Area All Time Top 10 Share Movies

ఇక 6 వ ప్లేస్ లో గోవిందుడు అందరివాడేలే సినిమా 3.16 రేటింగ్ ను సొంతం చేసుకుంది.. ఇక టాప్ 5 లో మరోసారి టెలికాస్ట్ అయిన వినయ విదేయ రామ సినిమా 3.21 రేటింగ్ ను సొంతం చేసుకుంది, 4 వ ప్లేస్ లో నాన్నకు ప్రేమతో సినిమా 3.41 రేటింగ్ తో నిలిచింది. ఇక టాప్ 3 ప్లేస్ లో రేసు గుర్రం సినిమా…

Krishna Area All Time Top 10 Share Movies

4.92 రేటింగ్ ను సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేయగా, టాప్ 2 ప్లేస్ లో జాంబి రెడ్డి సినిమా 5.53 రేటింగ్ ను సొంతం చేసుకుని మరోసారి సాలిడ్ రేటింగ్ తో దుమ్ము లేపింది. ఇక టాప్ ప్లేస్ లో నితిన్ రంగ్ దే సినిమా 5.56 రేటింగ్ ను దక్కించుకుని లాస్ట్ వీక్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. వచ్చే వారం ఎన్ని సినిమాలు ఈ లిస్టులో ఉంటాయో చూడాలి.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here