బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కి రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ఊహకందని ఓపెనింగ్స్ తో మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండగా మిగిలిన సంక్రాంతి సినిమాలతో పోల్చితే లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకున్న సినిమా…
హెవీ హౌస్ ఫుల్ బోర్డులు పడగా మిగిలిన సినిమాలను మించిన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉన్నా స్క్రీన్ కౌంట్ తక్కువ ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ అన్నీ ఫుల్ అవ్వడం…ఈ సినిమా ఓవర్ ఫ్లోలతో ఇతర సినిమాలకు కలెక్షన్స్ కలిసి రావడం జరిగింది….మిగిలిన సినిమాల థియేటర్స్ ఖాళీగా ఉన్నప్పటికీ….
సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్స్ మాత్రం పెంచలేదు….కానీ ఎట్టకేలకు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 4వ రోజున సినిమా థియేటర్స్ కౌంట్ ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెంచారు…డిమాండ్ అండ్ క్రేజ్ ఉన్న ప్రతీ స్క్రీన్ లో సినిమా కి ఎక్స్ ట్రా షోలు స్క్రీన్ కౌంట్ పెంచగా…
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు నుండి సినిమాకి 220 వరకు థియేటర్స్ కౌంట్ పెరిగింది…దాంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో సినిమా చూపించే రాంపెజ్ మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది…ఆల్ రెడీ 3 రోజులు గడవక ముందే బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాల లోకి ఎంటర్ అయిన…
సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను లాంగ్ రన్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…సినిమా చూడాలి అని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓ రేంజ్ లో ఎగబడుతూ ఉండటంతో ఈ నెల ఎండ్ వరకు సినిమా కలెక్షన్స్ జాతర ఓ రేంజ్ లో ఉండటం ఖాయమని చెప్పాలి….
Orey NUV skv ni yentha lepina GC ni yentha thokkina motham dabbulu velledi Dil raju kera yerripuka