Home న్యూస్ 24 గంటలు ఓవర్….హిట్3 ట్రైలర్ ఆల్ టిమ రికార్డుల జాతర!!

24 గంటలు ఓవర్….హిట్3 ట్రైలర్ ఆల్ టిమ రికార్డుల జాతర!!

0

బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) తో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా…ట్రైలర్ కి ఆడియన్స్ నుండి..

అనుకున్న దాని కన్నా కూడా సాలిడ్ రెస్పాన్స్ అయితే సొంతం అయింది అని చెప్పాలి. యూట్యూబ్ లో సంచలన వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతున్న ఈ ట్రైలర్ 24 గంటలు పూర్తి అయ్యే టైంకి మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

లైక్స్ పరంగా కూడా మాస్ రచ్చ చేసిన హిట్3 మూవీ ట్రైలర్ మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ లైక్స్ ను కూడా సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం… ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైం కి నాని హిట్3 ట్రైలర్ కి…

ఏకంగా 21.36 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకోవడం విశేషం…మీడియం రేంజ్ మూవీస్ లో 24 గంటల్లో ఫస్ట్ టైం 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకున్న ఫస్ట్ ట్రైలర్ గా నిలిచింది… ఇక 24 గంటలు పూర్తి అయ్యే టైంకి..

422.4K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న హిట్3 ట్రైలర్ మీడియం రేంజ్ మూవీస్ లో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ కి బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సొంతం ఊరమాస్ ఊచకోత కోసింది..

ఓవరాల్ గా సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేసిన హిట్3 ట్రైలర్ ఓవరాల్ గా సమ్మర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ మాస్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతూ ఉండగా ట్రైలర్ కి వచ్చిన రేంజ్ లో రెస్పాన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాక సొంతం అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రాంపెజ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here