Home న్యూస్ 265 కోట్ల నుండి 26 కోట్లు….శిఖరం నుండి నేలపైకి…ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్!!

265 కోట్ల నుండి 26 కోట్లు….శిఖరం నుండి నేలపైకి…ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్!!

0

ఓడలు బండ్లు…బండ్లు ఓడలు అవ్వడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, హిట్స్ ఫ్లాఫ్స్ అనేవి కూడా చాలా కామన్ అనే చెప్పాలి…. కానీ భారీ ఆశలు పెట్టుకున్న సినిమా నిరాశ పరిస్తే ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఉంటుంది… ప్రస్తుతం ఇలాంటిదే ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్…లాస్ట్ ఇయర్ ఒకపక్క బిగ్ బాలీవుడ్ హీరోల సినిమాలు నిరాశ పరుస్తున్న టైంలో కార్తిక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్య 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

అల్టిమేట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫైనల్ రన్ లో ఆ సినిమా వరల్డ్ వైడ్ గా 265 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఇండియాలో 186 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. అలాంటి హిట్ తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన…..

తెలుగు ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠ పురంలో హిందీ అఫీషియల్ రీమేక్ మూవీ షెహజాదా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయింది. మొదటి వారంలో కేవలం 26 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే వసూల్ చేసిన ఈ సినిమా…

తెలుగు రిజల్ట్ తో పోల్చితే తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను హిందీలో సొంతం చేసుకోగా 265 కోట్ల గ్రాస్ నుండి ఇప్పుడు 26 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ కి పడిపోయాడు కార్తీక్ ఆర్యన్… ఈ సినిమాతో తన లెవల్ మరింత పెరుగుతుంది అనుకుంటే శిఖరం నుండి ఇప్పుడు కంప్లీట్ గా నేలకి తీసుకు వచ్చింది ఈ సినిమా రిజల్ట్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here