Home TRP రేటింగ్ 90 కోట్ల ఫ్యామిలీ స్టార్….2nd TRP మాస్ హోల్డ్!

90 కోట్ల ఫ్యామిలీ స్టార్….2nd TRP మాస్ హోల్డ్!

0
Vijay Deverakonda The Family Star Movie 2nd TIme TRP Rating
Vijay Deverakonda The Family Star Movie 2nd TIme TRP Rating

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie TRP Rating) మూవీ ఈ ఇయర్ సమ్మర్ లో టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన ఒకే ఒక్క బిగ్ మూవీగా వచ్చి ఆడియన్స్ అంచనాలను అందుకునే విషయంలో తీవ్రంగా విఫలం అయ్యి ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది…

మొత్తం మీద 90 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో కేవలం 17.10 కోట్లు మాత్రమే రికవరీ చేసి టోటల్ రన్ లో ఏకంగా 26.90 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా నిలిచింది…

తర్వాత టెలివిజన్ లో కూడా సినిమా రేంజ్ దృశ్యా మొదటి సారి నిరాశ కలిగించే రేటింగ్ నే సొంతం చేసుకుంది, ఆల్ మోస్ట్ మొదటి టెలికాస్ట్ లో సినిమా కి ఓవరాల్ గా 6.11 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది….మొదటి టెలికాస్ట్ తో పోల్చితే చాలా వరకు సినిమాలు….

The Family Star 6 Days Total WW Collections!!

టెలివిజన్ లో తర్వాత టెలికాస్ట్ లకు మరింతగా స్లో డౌన్ అవుతూ ఉంటాయి, కానీ ఫ్యామిలీ స్టార్ మూవీ రెండో టెలికాస్ట్ లో మాస్ హోల్డ్ ని చూపించింది..ఆల్ మోస్ట్ 5.86 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని స్టార్ మా లో సెకెండ్ టెలికాస్ట్ లో మంచి హోల్డ్ ని చూపించింది…

దాంతో సెకెండ్ టైం సినిమా రేటింగ్ ను చూస్తుంటే టెలివిజన్ లో సినిమా స్లో స్టార్ట్ తర్వాత లాంగ్ రన్ లో మంచి జోరు చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా సెకెండ్ టైం జోరు చూపించినా కూడా కొన్న రేటు ఎక్కువ అవ్వడంతో ఇలానే మరో రెండు మూడు సార్లు రేటింగ్ వస్తే స్టార్ మా ఛానెల్ కి మంచి రికవరీ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది….

The Family Star 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here