Home TRP రేటింగ్ 606 కోట్ల మమ్మోత్ జైలర్….2nd టైం తెలుగు TRP రేటింగ్ ఎంతంటే!!

606 కోట్ల మమ్మోత్ జైలర్….2nd టైం తెలుగు TRP రేటింగ్ ఎంతంటే!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) ఒకటి…..తెలుగు లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ రివ్యూలతో ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా….

రజినీ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను తెలుగు లో సొంతం అయ్యేలా చేసింది… సినిమా టోటల్ రన్ లో 99 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా తమిళ్ వర్షన్ తో కలిపి వరల్డ్ వైడ్ గా సినిమా 606 కోట్ల రేంజ్ లో సాలిడ్ గ్రాస్ తో రజినీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ ను ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు…

Jailer Movie Total WW Collections!

ఇక టెలివిజన్ లో కూడా సినిమా కి రేటింగ్ మొదటి సారి సొంతం అయ్యింది అని చెప్పాలి. తెలుగు లో జెమినీ టీవీ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 6.3 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా రెండో సారి కూడా టెలికాస్ట్ అవ్వగా రెండో సారి కూడా డీసెంట్ హోల్డ్ తో జోరు చూపించింది అని చెప్పొచ్చు…

మొత్తం మీద రెండో టెలికాస్ట్ సినిమా కి 3.82 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది… మొత్తం మీద రీసెంట్ టైంలో టి.ఆర్.పి రేటింగ్ లు తగ్గగా ఈ సినిమా రెండు సార్లు కూడా డీసెంట్ రేటింగ్స్ సొంతం అయ్యాయి. ఈ మమ్మోత్ బ్లాక్ బస్టర్ తర్వాత రజినీ నటించిన లాల్ సలామ్ అట్టర్ డిసాస్టర్ అవ్వగా రజినీ కొత్త సినిమా వేటయ్య ఈ ఇయర్ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here