Home న్యూస్ 3 డేస్ ఈనగరానికి ఏమైంది రీ రిలీజ్ కలెక్షన్స్…మెంటల్ మాస్ సామి ఇదీ!!

3 డేస్ ఈనగరానికి ఏమైంది రీ రిలీజ్ కలెక్షన్స్…మెంటల్ మాస్ సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన రీ రిలీజ్ మూవీ ఈనగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) సినిమా రిలీజ్ అయినప్పుడు కన్నా కూడా రీ రిలీజ్ లోనే ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు..

సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.69 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా వరల్డ్ వైడ్ గా 1.78 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…

38 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 41 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక మూడో రోజు సినిమా మరోసారి జోరు చూపించి తెలుగు రాష్ట్రాల్లో 48 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 48 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 1.35Cr~
👉Andhra+Ceeded – 1.20Cr~
👉AP-TG Total – 2.55CR~ GROSS
👉KA+ROI – 16L
Total World Wide: 2.71CR~ Gross

రీ రిలీజ్ మూవీకి ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సొంతం అవ్వడం అది కూడా రెండు మూడు రోజుల్లో ఈ రేంజ్ లో హోల్డ్ చేయడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు మరోసారి దంచికొట్టే కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here