Home న్యూస్ రీ రిలీజ్ మూవీస్ నైజాం డే 1 కలెక్షన్స్…ఈనగరానికి ఏమైంది సంచలనం!

రీ రిలీజ్ మూవీస్ నైజాం డే 1 కలెక్షన్స్…ఈనగరానికి ఏమైంది సంచలనం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎరిగి పోగా రీసెంట్ గా వచ్చిన ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraniki Emaindi) సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుని ఊచకోత కోసింది, సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ కూడా…

ఆశ్యర్యపోయారంటే సినిమా ఈ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా నైజాంలో మొదటి రోజు ఏకంగా 81 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ముందు కొన్ని షోలతోనే స్టార్ట్ అయిన సినిమా బుకింగ్స్…

తర్వాత షో షోకి ఆక్యుపెన్సీ పెరిగి పోవడంతో షోలను పెంచుకుంటూ వెళ్ళగా హైదరాబాదులోనే మేజర్ గా ఎక్స్ లెంట్ హౌస్ ఫుల్స్ తో దుమ్ము లేపింది… ఒకసారి రీసెంట్ టైంలో రీ రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ని నైజాంలో అందుకున్న సినిమాలను గమనిస్తే…

👉#Kushi – 1.65CR
👉#Jalsa – 1.26Cr
👉#Simhadri4K – 1.06Cr
👉#Okkadu – 90L
👉#EeNagaranikiEmaindi – 81L~*****
👉#Orange – 75L~
👉#Pokiri – 69L
👉#Desamuduru – 68L~
👉#Billa – 51L
👉#ChennakeshavaReddy – 21L~

లిమిటెడ్ షోలతో ఈనగరానికి ఏమైంది సినిమా ఆరెంజ్, పోకిరి లాంటి సినిమాల నైజాం ఓపెనింగ్స్ ను బ్రేక్ చేయడం విశేషమని చెప్పాలి. సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటంతో వీకెండ్ లో ఎక్స్ లెంట్ వసూళ్ళని అందుకునే అవకాశం కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here