Home న్యూస్ 3 సినిమాలు…అక్షరాలా 285 కోట్లు….నాని దరిదాపుల్లో ఎవ్వరూ లేరుగా!

3 సినిమాలు…అక్షరాలా 285 కోట్లు….నాని దరిదాపుల్లో ఎవ్వరూ లేరుగా!

0

టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ప్రజెంట్ చాలా మంది హిట్స్ కోసం కష్టపడుతున్నారు, సరైన సినిమాలు పడక బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్ మూవీస్ తో సతమతం అవుతూ ఉండగా మరో పక్క డిఫెరెంట్ జానర్ మూవీస్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రమం తప్పకుండా జోరు చూపెడుతూ దూసుకు పోతున్న…

నాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం, మీడియం రేంజ్ హీరోలలో ప్రస్తుతం ఉన్న టైంలో ఎవ్వరూ నాని దరిదాపుల్లో కూడా లేని రేంజ్ లో ఫామ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్నాడు నాని…. 

Saripodhaa Sanivaaram Movie 19 Days Total WW Collections!

లాస్ట్ ఇయర్ దసరా లాంటి ఊరమాస్ హిట్ తో టోటల్ రన్ లో 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న నాని, ఇయర్ ఎండ్ లో హాయ్ నాన్న లాంటి అల్ట్రా క్లాస్ మూవీ తో 74.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్నాడు… ఇప్పుడు ఆడియన్స్ ముందుకు నాని నటించిన…

 సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా పక్కా కమర్షియల్ మూవీగా రాగా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతూ 95 కోట్ల మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఓవరాల్ గా నాని నటించిన లాస్ట్ 3 మూవీస్ టోటల్ గ్రాస్ లెక్క…

ఇప్పుడు ఓవరాల్ గా 285 కోట్ల లోపు ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా మీడియం రేంజ్ హీరోల్లో ఎవ్వరూ కూడా ఈ రేంజ్ లో మాస్ రచ్చ చేయలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన నాని మీడియం రేంజ్ హీరోలలో వన్ అండ్ ఓన్లీ హీరోగా దుమ్ము లేపుతూ ఉండటం విశేషం.

Saripodhaa Sanivaaram Movie 20 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here