Home న్యూస్ 3 వీక్స్ 1595 కోట్ల రికార్డ్ జాతర….హిస్టారికల్ మాస్ రన్ ఇది!!

3 వీక్స్ 1595 కోట్ల రికార్డ్ జాతర….హిస్టారికల్ మాస్ రన్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ 20 రోజులు పూర్తి అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో 315.5 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), వరల్డ్ వైడ్ గా 1567 కోట్ల రేంజ్ మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి రచ్చ చేసింది.

సినిమా ఇక 21వ రోజున క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ తో అంచనాలను మించి పోయే రేంజ్ లో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా అన్ని చోట్లా కొత్త సినిమాల నుండి పోటిలో కూడా ఎక్స్ లెంట్ రచ్చ చేస్తుంది సినిమా…తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు..

3.2-3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా 2-2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.

Pushpa 2 The Rule 20 Days Total WW Collections Report!!

ఇక హిందీలో సినిమా మాస్ రచ్చ చేస్తూ ఉండగా 18-19 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ తో మంచి జోరు ని చూపెడుతూ ఉండగా…

మొత్తం మీద ఈ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 28-29 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇప్పుడు అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు…

Pushpa 2 The Rule 19 Days Total WW Collections Report!!

తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో ఓవరాల్ గా 319 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1595 కోట్లకు పైగా గ్రాస్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది…

మొత్తం మీద 21వ రోజున ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మూడు వారాలను పూర్తి చేసుకున్న పుష్ప2 మూవీ హిస్టారికల్ మాస్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా టోటల్ గా 3 వారాల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Pushpa 2 The Rule 18 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here