Home న్యూస్ రాజా విక్రమార్క 4 డేస్ కలెక్షన్స్!

రాజా విక్రమార్క 4 డేస్ కలెక్షన్స్!

1190
0

యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ అన్ సీజన్ ఎఫెక్ట్ అండ్ కురుప్ డామినేషన్ వలన ఈ సినిమా కి మరీ అనుకున్న రేంజ్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అవ్వలేదు, కానీ ఉన్నంతలో డీసెంట్ గానే హోల్డ్ చేసిన ఈ సినిమా…

మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకుంది. 3 వ రోజు 37 లక్షల షేర్ ని అందుకుంటే నాలుగో రోజు మొత్తం మీద

21 లక్షల దాకా షేర్ ని అందుకుని 17 లక్షల దాకా డ్రాప్ అయ్యిందని ట్రేడ్ సమాచారం. మొత్తం మీద 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి 1.60 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 1.77 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది ఈ సినిమా. క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 2.73 కోట్ల షేర్ ని సినిమా అందుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here