Home న్యూస్ 44.4 కోట్లు….అడ్డు లేకుండా దూసుకు పోతున్న రవితేజ!

44.4 కోట్లు….అడ్డు లేకుండా దూసుకు పోతున్న రవితేజ!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా అన్ని చోట్లా వర్కింగ్ డేస్ లో కూడా చాలా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేస్తూ కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా 6వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు…

Dhamaka 5 Days Total WW Collections!

తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 20 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించగా గ్రాస్ పరంగా సినిమా 36.75 కోట్ల మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేసింది… ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 44.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని…

Dhamaka 6 Days Total WW Collections!

6 రోజుల్లో సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఇప్పుడు 50 కోట్ల గ్రాస్ మార్క్ వైపు అడుగులు వేస్తూ వెళుతుంది. మేకర్స్ ఆల్ రెడీ పోస్టర్స్ లో కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా చెబుతున్నా కానీ ట్రేడ్ లెక్కల్లో సినిమా ఇంకా 50 కోట్ల మార్క్ ని…

Dhamaka 4 Days Total WW Collections!

అందుకోవాల్సి ఉంది. అతి త్వరలో ఈ మార్క్ ని అందుకోబోతున్న సినిమా లాంగ్ రన్ లో రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. అది జరగాలి అంటే లాంగ్ రన్ ని సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Dhamaka 2 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here