బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ సెలవుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించినా తర్వాత థర్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన స్లో అవ్వాల్సి వచ్చింది, అయినా కానీ లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
30 రోజులకు కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవగా తర్వాత డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా, సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన జీ స్టూడియో వాళ్ళు తమ జీ 5 యాప్ లో సినిమా….
డిజిటల్ రిలీజ్ ను 30 రోజుల తర్వాత చేయగా జీ తెలుగు లో సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా చేస్తూ ఉండటం తో జీ 5 యాప్ లో సినిమా కి సెన్సేషనల్ వ్యూవర్ షిప్ సొంతం అయ్యింది అని చెప్పాలి. అక్కడ ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో అన్ని రికార్డులను కూడా ఈ సినిమా…
బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తుందని సమాచారం…. ఏకంగా ఇప్పటి వరకు జీ 5 లో మరే సినిమా కూడా సొంతం చేసుకోలేని రేంజ్ లో 500 మిలియన్ 1 మినట్ వాట్చ్ టైం ని సొంతం చేసుకుని ఊహకందని రికార్డ్ ను సొంతం చేసుకుందని ఇప్పటికీ వ్యూస్ ఓ రేంజ్ లో వస్తూనే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు…. బాక్స్ ఆఫీస్ దగ్గర 39 కోట్లకు పైగా కలెక్షన్స్ తో…
జస్ట్ హిట్ అనిపించుకున్న బంగార్రాజు ఇక్కడ డిజిటల్ లో మాత్రం సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో అల్లకల్లోలం సృష్టించింది అని చెప్పాలి. ఈ రికార్డ్ బ్రేకింగ్ వ్యూవర్ షిప్ తర్వాత త్వరలో టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ కాబోతున్న బంగార్రాజు ఇక అక్కడ ఎలాంటి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది…