హిస్టారికల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, హిందీలో హోల్డ్ చేస్తున్న తీరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించే రేంజ్ లో కుమ్మేస్తూ ఉండగా బాలీవుడ్ మూవీస్ లో…
ఏ సినిమా కూడా చూపించని రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పుష్ప2 ది రూల్ మూవీ బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా సౌత్ నుండి డబ్ అయిన మూవీస్ పరంగా ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉంది ఇప్పుడు…..
ఈ క్రమంలో డబ్బింగ్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఆర్ ఆర్ ఆర్ మూవీని ఆల్ రెడీ హిందీలో బ్రేక్ చేసిన సినిమా ఇప్పుడు 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన…
కల్కి(Kalki 2898 AD) మూవీ సాధించిన టోటల్ హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. 5 రోజుల్లో ఓవరాల్ గా కల్కి మూవీ 294.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు 5 రోజుల్లోనే పుష్ప2 మూవీ ఏకంగా 339 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోస్తూ ఉంది…
ఇక ఇప్పుడు మిగిలిన రన్ లో మరో 2 సినిమాల కలెక్షన్స్ ని క్రాస్ చేస్తే డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయడం ఖాయమని చెప్పాలి. కేజిఎఫ్ చాప్టర్2, మరియు బాహుబలి2 లు తర్వాత టార్గెట్ కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి పుష్ప2 ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు….