బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ అండ్ కోవిడ్ టైంలో మంచి హిట్స్ పడ్డా కూడా 2022-2023 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన థాంక్ యు మరియు కస్టడీ లాంటి సినిమాలతో సాలిడ్ డిసాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
మాస్ రచ్చ చేస్తూ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మేజర్ ఏరియాల్లో సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేస్తున్న సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ 5 రోజుల్లోనే బిజినెస్ ను రికవరీ చేసింది… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర…
6వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది సినిమా…అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంటూ మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ని ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా…
రెండో వీక్ లో వాలెంటైన్స్ వీకెండ్ ఉన్న నేపధ్యంలో కచ్చితంగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 5 రోజుల్లోనే బిజినెస్ ను రికవరీ చేయగా ఇప్పుడు 6వ రోజున సాధించిన కలెక్షన్స్ తో…
వరల్డ్ వైడ్ గా బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసి ఇప్పుడు ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యి నాగ చైతన్యకి రిమార్కబుల్ కెరీర్ బెస్ట్ కంబ్యాక్ ను సొంతం అయ్యేలా చేసిందని చెప్పాలి ఇప్పుడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో కుమ్మేస్తుందో చూడాలి ఇప్పుడు.