రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2 మూవీ 6 వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది. సినిమా 6వ వారంలో సంక్రాంతి సినిమాలతో పోటి ఉన్నప్పటికీ కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి కుమ్మేయడం విశేషమని చెప్పాలి…
సినిమా తెలుగు రాష్ట్రలలో 42వ రోజున మరోసారి లిమిటెడ్ థియేటర్స్ లో షేర్స్ ని రాబట్టింది..ఆల్ మోస్ట్ 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మరోసారి హిందీ కలెక్షన్స్ హెల్ప్ తో దుమ్ము లేపి 56 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చెసుకుంది..
ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 1.35 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని కుమ్మేసింది…..టోటల్ గా 6 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా హిస్టారికల్ 1750 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది…ఇక టోటల్ గా 6 వారాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 42 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 104.10Cr
👉Ceeded: 35.51Cr
👉UA: 24.96Cr
👉East: 13.62Cr
👉West: 10.32Cr
👉Guntur: 16.03Cr
👉Krishna: 13.13Cr
👉Nellore: 8.18Cr
AP-TG Total:- 225.85CR(344.10CR~ Gross)
👉KA: 53.30Cr
👉Tamilnadu: 34.80Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 385.65Cr
👉OS – 127.16Cr***Approx
Total WW Collections : 834.36CR(Gross- 1,750.45CR~)
మొత్తం మీద 620 కోట్ల ఎపిక్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 214.36 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ వీక్ లో సినిమాలో కొత్త ఫుటేజ్ ను యాడ్ చేయబోతూ ఉండటంతో మరోసారి వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించ డానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.