Home న్యూస్ 8 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్ లెక్క ఇదే!!

8 డేస్ హిట్2 టోటల్ కలెక్షన్స్ లెక్క ఇదే!!

0

అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్2 బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 7వ రోజు లెవల్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. కొత్త సినిమాలు ఏవి అంత ఇంపాక్ట్ ఫుల్ గా లేక పోవడంతో ఈ వీక్ ఆడియన్స్ కి తిరిగి హిట్2…

Hit2 Movie 4 Days Total World Wide Collections!

సినిమానే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 42 లక్షల రేంజ్ లో షేర్ ని 90 లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది.

Hit2 Movie 5 Days Total World Wide Collections!

దాంతో టోటల్ గా 8 రోజులకు గాను సినిమా టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 6.33Cr
👉Ceeded: 1.39Cr
👉UA: 1.69Cr
👉East: 84L
👉West: 56L
👉Guntur: 85L
👉Krishna: 78L
👉Nellore: 49L
AP-TG Total:- 12.93CR(21.55CR~ Gross)
👉KA+ROI:- 2.00Cr
👉OS: 3.95Cr
Total WW:- 18.88CR(34.30CR~ Gross)

Hit2 Movie 6 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3.88 కోట్ల రేంజ్ లాభాన్ని ఇప్పటి వరకు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ వీకెండ్ కలెక్షన్స్ తో 20 కోట్ల రేంజ్ షేర్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, మరి సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.

Hit2 Movie 8 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here