Home న్యూస్ రెండు సార్లు 2M…..నాచురల్ స్టార్ రికార్డుల జాతర!

రెండు సార్లు 2M…..నాచురల్ స్టార్ రికార్డుల జాతర!

0

వరల్డ్ వైడ్ గా రీసెంట్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా మంచి పాజిటివ్ రివ్యూలను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ మాస్ రచ్చ చేయగా…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాలను మించి ఓవర్సీస్ లో మాస్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా నార్త్ అమెరికాలో మొత్తం మీద 5వ రోజు వర్కింగ్ డే అయినా అమెరికాలో పార్షిక హాలిడే అవ్వడంతో…

మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా $181K డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో నార్త్ అమెరికాలో ఏకంగా 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది…

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

ఒకసారి సినిమా నార్త్ అమెరికా కలెక్షన్స్ ని గమనిస్తే… 
#SaripodhaaSanivaaram North America Collections
👉Premieres : $551K~
👉Day 1 : $319K~
👉Day 2 : $319K~
👉Day 3 : $381K~
👉Day 4 : $296K~
👉Day 5 : $181K~*****
Total Gross : $2.047M [17.15Cr~]

మొత్తం మీద 2 మిలియన్ మార్క్ ని దాటేసిన సినిమా, నాని కెరీర్ లో దసరా మూవీ తర్వాత రెండో సారి 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరికీ లేని రేర్ రికార్డ్ ను సొంతం చేసుకున్న నాని ఇక లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here