Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 9 డేస్ కలెక్షన్స్ & 10 వ రోజు ఓపెనింగ్స్ రిపోర్ట్!

ఇస్మార్ట్ శంకర్ 9 డేస్ కలెక్షన్స్ & 10 వ రోజు ఓపెనింగ్స్ రిపోర్ట్!

0

  8 రోజుల పాటు నాన్ స్టాప్ గా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రామ్ ఇస్మార్ట్ శంకర్ 9 వ రోజున కొద్దిగా స్లో డౌన్ అయింది, కొత్త సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం తో ఈ సినిమా కి తొలి 2 షోలకు ఎఫెక్ట్ కలిగినా తర్వాత తేరుకుని సత్తా చాటుకున్న సినిమా ఓవరాల్ గా రోజు ని ఘనంగా ముగించి 66 లక్షల షేర్ ని వసూల్ చేసింది. దాంతో 9 రోజుల్లో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో…

28.84 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 31.41 కోట్ల షేర్ ని అందుకుని ఏకంగా 12.61 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది. ఇక సినిమా 10 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 9 వ రోజు కన్నా బెటర్ ఓపెనింగ్స్ తో రన్ అవుతుంది, ఆల్ మోస్ట్ 5 టు 10% వరకు గ్రోత్ ఉందని చెప్పోచ్చు.

అదే ఫ్లో ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకు కొనసాగే అవకాశం ఉండటం, మాస్ లో సినిమా మరింత ఎక్కువగా స్టడీ గా ఉండే చాన్స్ ఉండటం తో ఇస్మార్ట్ శంకర్ సినిమా 10 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమం 80 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు. మరి అంతకు మించి వెళుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here