Home Uncategorized 1 కోటి కొడితే చాలు….ఇండియా లో కొత్త రికార్డ్!

1 కోటి కొడితే చాలు….ఇండియా లో కొత్త రికార్డ్!

0

2020 ఇయర్ అద్బుతంగా స్టార్ట్ అయ్యింది… రెండు తెలుగు సినిమాలు హిస్టారికల్ కలెక్షన్స్ తో ఊహకందని ఊచకోత కోసి ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రిమార్కబుల్ స్టార్ట్ ని టాలీవుడ్ కి అందించాయి… కానీ తర్వాత కరోనా ఎంటర్ అవ్వడం తో సినిమాలు రిలీజ్ లేక థియేటర్స్ అన్నీ కూడా మూత బడి నెలలు గడుస్తున్నా తెరచుకోలేని పరిస్థితి ఏర్పడగా ఆల్ మోస్ట్ 9 నెలల టైం తర్వాత…

థియేటర్స్ తెరచుకోగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ లెవల్ లో రిలీజ్ అయిన మొదటి సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా జనాలను తిరిగి థియేటర్స్ కి రప్పించిన సినిమాగా నిలిచి దుమ్ము లేపే ఓపెనింగ్స్ తో 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్ లు ఉన్నా కానీ…

స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా 8.61 కోట్ల షేర్ ని వసూల్ చేసి స్టడీగా నిలిచి దుమ్ము లేపింది. కాగా సినిమా మరో 1 కోటి షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వసూల్ చేస్తే సరిపోతుంది…

టోటల్ టార్గెట్ 9.6 కోట్లు కాగా సినిమా 5 రోజుల్లో 8.61 కోట్లు రాబట్టడంతో ఇక కేవలం 1 కోటి షేర్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇది రెండో వీకెండ్ లో సొంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉండగా ఇప్పుడు ఇండియా లో రేర్ రికార్డ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక…

రిలీజ్ అయిన సినిమాల్లో మొట్ట మొదటి క్లీన్ హిట్ మూవీ గా రికార్డ్ ను ఇండియన్ సినిమాలలో సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ ఏ సినిమా కూడా హిట్ కాలేదు. ఇండియా లో హాలివుడ్ మూవీస్ రిలీజ్ అయినా కూడా సాధించని ఈ రేర్ ఫీట్ ని ఇప్పుడు ఈ సినిమా సొంతం చేసుకోబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here