Home న్యూస్ యానిమల్ 39.3….ఫైటర్ 34…..మాస్ రికార్డ్ ఇది!!

యానిమల్ 39.3….ఫైటర్ 34…..మాస్ రికార్డ్ ఇది!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన యానిమల్(Animal Movie) ముందు నిలుస్తుంది..ఆ సినిమా వచ్చిన నెలన్నరకే ఆడియన్స్ ముందుకు హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ఫైటర్(Fighter Movie) మూవీ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయినా…..

అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది….అయినా కూడా ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది…ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా…

అక్కడ సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపగా అనేక సినిమాల రికార్డులను తిరగరాసిన ఈ రెండు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన 2 వారాల దాటా ప్రకారం ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాయి….యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులను సృష్టిస్తుందో…

Animal 17 Days Total WW Collections!

డిజిటల్ లో కూడా అదే రేంజ్ లో రచ్చ చేసి 2 వారాల్లో ఓవరాల్ గా 39.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని నెట్ ఫ్లిక్స్ లో ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో రికార్డ్ ను నమోదు చేయగా తర్వాత ప్లేస్ లో ఫైటర్ మూవీ 2 వారాల్లో ఆల్ మోస్ట్ 34 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ 2 ప్లేస్ లో నిలిచింది….

ఒకసారి 2 వారాల్లో హైయెస్ట్ వ్యూస్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 
1. #Animal – 39.3M
2. #Fighter – 34M
3. #JaaneJaan – 33.6M
4. #ChorNikalKeBhaga – 29M
5. #RRR (Hindi) – 25.54M
6. #Jawan – 25.5M
7. #Darlings – 24.17M
8. #Dunki – 24.1M
9. #GangubaiKathiawadi – 22.13M
10. #Khufiya – 21.9M
11. #MrsChatterjeeVsNorway – 20.54M
12. #MissionMajnu – 19.28M
13. #OMG2 – 17.7M
14. #HaseenDillruba – 17.58M
15. #TuJhoothiMainMakkaar – 17.52M
ఓవరాల్ గా ఇవి టాప్ మూవీస్ లిస్టు….ఇక ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ లో యానిమల్ ఫైటర్ ల సరసన నిలిచే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here