Home న్యూస్ బంగారు బుల్లోడు టీసర్ రివ్యూ….బానే ఉంది కానీ!!

బంగారు బుల్లోడు టీసర్ రివ్యూ….బానే ఉంది కానీ!!

723
0

అల్లరి నరేష్ పుట్టిన రోజు కానుకగా ఇప్పటికే నాంది టీసర్ రిలీజ్ అవ్వగా ఆ టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా… ఇక అల్లరి నరేష్ నుండి ఎప్పుడో రావాల్సిన మరో సినిమా బంగారు బుల్లోడు సినిమా అఫీషియల్ టీసర్ నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయ్యింది. అల్లరి నరేష్ ఇది వరకటి ఫార్మాట్ లో కామెడీ తో తెరకెక్కిన ఈ సినిమా…

టీసర్ వరకు ఎలాంటి కొత్తదనం లేకున్నా కానీ రెగ్యులర్ ఫార్మాట్ లోనే తెరకెక్కగా కామెడీ ఓకే ఓకే అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇక అల్లరి నరేష్ లుక్స్ కూడా చాలా మారిపోయినట్లు టీసర్ లో కనిపించాయి.

ఓవరాల్ గా జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్న బంగారు బుల్లోడు టీసర్ సినిమా వరకు అంచనాలను అందుకుని మళ్ళీ అల్లరి నరేష్ కి ఒకప్పటిలా విజయం అందుకుంటుందో లేదో చూడాలి. ఓవరాల్ గా ఈ రోజు రిలీజ్ అయిన రెండు టీసర్స్ లో నాంది కి ఫుల్ మార్కులు పడగా ఈ కామెడీ మూవీ కి పాస్ మార్కులు పడేలా ఉందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here