Home టోటల్ కలెక్షన్స్ F3 మూవీ టోటల్ కలెక్షన్స్…అనుకున్నదొక్కటి-అయ్యిందొక్కటి!

F3 మూవీ టోటల్ కలెక్షన్స్…అనుకున్నదొక్కటి-అయ్యిందొక్కటి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో ఎఫ్ 2 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సీక్వెల్ ఎఫ్ 3 పై మంచి అంచనాలు ఉండేవి, సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను మరీ సూపర్ గా అందుకోక పోయినా కానీ ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉన్న మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక మ్యాజిక్ చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.

F3 Movie 17 Days Total World Wide Collections!!

సినిమా అందుకోవాల్సిన టార్గెట్ మొదటి పార్ట్ కలెక్షన్స్ కన్నా చాలా తక్కువే అయినా కానీ ఆల్ రెడీ జనాలు భారీగా డబ్బులను పాన్ ఇండియా బిగ్ మూవీస్ కోసం ఖర్చు చేయడంతో ఈ సినిమా కోసం మళ్ళీ ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడలేదు… దాంతో ఆ ఇంపాక్ట్….

F3 Movie 18 Days Total World Wide Collections!!

సినిమా కలెక్షన్స్ పై క్లియర్ గా పడగా వీకెండ్ లో కుమ్మేసినా కానీ తర్వాత స్లో డౌన్ అయిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా టార్గెట్ ను అందుకోలేక పోయింది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫ్ 3 మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….

F3 Movie 19 Days Total World Wide Collections!!

👉Nizam: 18.85Cr
👉Ceeded: 6.70Cr
👉UA: 6.55Cr
👉East: 3.56Cr
👉West: 2.57Cr
👉Guntur: 3.42Cr
👉Krishna: 3.01Cr
👉Nellore: 1.85Cr
AP-TG Total:- 46.51CR(75.50CR~ Gross)
👉KA+ROI:- 3.15Cr
👉OS: 7.25Cr
Total WW:- 56.91CR(95.20CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ ఫైనల్ రన్ లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… సినిమాను మొత్తం మీద…

F3 Movie 20 Days Total World Wide Collections!!

63.6 కోట్ల రేంజ్ బిజినెస్ కి అమ్మగా సినిమా 64.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా సాధించిన కలెక్షన్స్ తో 7.59 కోట్ల మేర నష్టాన్ని సొంతం చేసుకున్న సినిమా ఆల్ మోస్ట్ 90% రేంజ్ లో రికవరీ చేయడంతో ఎబో యావరేజ్ గా ఇప్పుడు పరుగును పూర్తీ చేసుకుంది అని చెప్పాలి.

F3 Movie 3 Weeks (21 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here