స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ వారాన్ని పూర్తీ చేసుకుంది, సినిమా 30 రోజుల పాటు నాన్ స్టాప్ కలెక్షన్స్ తో దుమ్ము లేపినా తర్వాత వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ తో స్లో డౌన్ అయింది, అయినా 5 వ వారం చివరి రోజు శనివారం అవ్వడం తో మరో సారి దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.
సినిమా మొత్తం మీద 35 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 25 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది… 35 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
?Nizam: 9L
?Ceeded: 2L
?UA: 2.4L
?East: 2L
?West: 1.6L
?Guntur: 2.2L
?Krishna: 2.3L
?Nellore: 1.4L
AP-TG Total:- 0.23CR
ఇక సినిమా టోటల్ గా 5 వారాలు పూర్తీ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 44.42C
?Ceeded: 18.16C
?UA: 19.74C
?East: 11.34C
?West: 8.87C
?Guntur: 11.08Cr
?Krishna: 10.70Cr
?Nellore: 4.67Cr
AP-TG Total:- 128.98CR?
Ka: 9.20Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 18.33Cr
Total: 159.12CR(254.38Cr~ Gross)
ఇదీ మొత్తం మీద 5 వారాలు పూర్తీ అయ్యే సరికి సినిమా సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ రికార్డ్.
సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 85 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 74.12 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని ఆల్ టైం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక 6 వ వారాన్ని సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 260 థియేటర్స్ లో కొనసాగిస్తుంది. దాంతో మరో వారం 10 రోజులు సినిమా కలెక్షన్స్ మినిమమ్ వచ్చినా స్టడీగానే ఉండబోతున్నాయి.