Home గాసిప్స్ ఎన్టీఆర్31…KGF డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఎన్టీఆర్31…KGF డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమ జోరు మీదున్న టైం లో కెరీర్ లో అతి కీలకమైన 2 ఇయర్స్ ని ఒక్క సినిమా కోసమే కేటాయించాడు. ఇప్పుడు అది ఆల్ మోస్ట్ రెండ్నున్నర ఏళ్ల గ్యాప్ కి వెళ్ళబోతుంది. ఒకటి తర్వాత ఒకటి 5 సినిమాల్లో ఒక అపజయం లేకుండా దూసుకు పోయిన ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి జక్కన్న డైరెక్షన్ లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో బిజీ గా ఉన్నాడు.
జాను 2nd టైం TRP….క్లాస్ మూవీ…వీక్ TRP

India's Biggest Birthday Trend Record Belongs To #HappyBirthdayNTR

కాగా ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో తన 30 వ సినిమా ను కమిట్ అయ్యాడు ఎన్టీఆర్, కాగా ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు, అదే KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా.
150 కోట్ల సినిమా…95 కోట్ల టార్గెట్…లాస్ ఎంతో తెలిస్తే షాక్!!

ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆల్ మోస్ట్ కన్ఫాం అయిన ఈ సినిమా రీసెంట్ గా ప్రశాంత్ నీల్ బర్త్ డే కి 100% పక్కా అని తేలింది. దాంతో ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం ఎదురు చూస్తుండగా ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ తీసుకోబోయే రెమ్యునరేషన్ ఇప్పుడు..
ఎన్టీఆర్ తో KGF డైరెక్టర్ సినిమా…మండి పడుతున్న కన్నడిగులు…రీజన్ ఇదే!!

కర్ణాటక లో హాట్ టాపిక్ గా మారింది. KGF సిరీస్ కి అటూ ఇటూ గా 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడట ప్రశాంత్ నీల్. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కి మైత్రి మూవీ మేకర్స్ వారు ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ ని ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ చక్కర్లు కొడుతుంది.
ఎన్టీఆర్ గొప్ప మనసు…శెభాష్ అంటున్న టాలీవుడ్!

దాంతో పాటే సినిమా పెర్ఫార్మెన్స్ ని బట్టి మరో 2 నుండి 3 కోట్లు రిజల్ట్ తర్వాత ఇస్తారని చెప్పుకుంటున్నారు. మొత్తం కలుపుకుంటే ఏకంగా 20 నుండి 21 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని ఒక్క సినిమా కే అందుకునే అవకాశం ఉంది ప్రశాంత్ నీల్ కి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నిజమైతే కన్నడ లోనే కాదు సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న డైరెక్టర్స్ ఒకరిగా ప్రశాంత్ నీల్ నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు…
బాలయ్య-బోయపాటి మూవీ…సెన్సేషనల్ అప్ డేట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here