బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన గుంటూరు కారం(Guntur Kaaram Movie) ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని….
అందుకోక పోయినా కూడా ఉన్నంతలో మిక్సుడ్ రెస్పాన్స్ తో మంచి జోరునే చూపించింది… కానీ అదే టైంలో సినిమా కాంబో మీద ఉన్న క్రేజ్ దృశ్యా చూసుకుంటే అంచనాలను అందుకోలేదు, తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాకి అక్కడ సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి…
ఈ ఇయర్ లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సౌత్ మూవీస్ లో హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని… గుంటూరు కారం మూవీ ఇప్పుడు పరాయి దేశంలో కూడా దుమ్ము లేపుతుంది…. పక్క దేశాలు పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా సినిమా డబ్ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత…
ఆల్ మోస్ట్ 5 వారాలు గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి… రీజనల్ మూవీ ఇలా డిజిటల్ రిలీజ్ లో పక్క దేశాలలో కూడా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా అంచనాలను అందుకోలేక పోయినా కూడా డిజిటల్ లో మాత్రం ఓవరాల్ గా సినిమా రిమార్కబుల్ గా ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం…