బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా ఆ అంచనాలను ఏమాత్రం అందుకొక పోవడంతో కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోయిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచి టాలీవుడ్ చరిత్రలో మీడియం రేంజ్ హీరోల సినిమాలు అన్నింటిలోకి ఆల్ టైం బిగ్గెస్ట్ లాస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.
అదే టైం లో హిందీ లో కూడా సినిమా కి బాయికాట్ ట్రెండ్స్ జరగడం, సినిమా కి అక్కడ కూడా డిసాస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఓవరాల్ వర్త్ బిజినెస్ రేంజ్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 11 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Day 1 – 5.75CR(1.25cr Preview)
👉Day 2 – 4.25CR
👉Day 3 – 3.75CR
👉Day 4 – 1.35CR
👉Day 5 – 1.15CR
👉Day 6 – 1.05CR
👉Day 7 – 0.85CR
👉Day 8 – 0.60CR
👉Day 9 – 0.45CR
👉Day 10 – 0.35CR
👉Day 11 – 0.50CR
👉Day 12 – 0.25CR
👉Day 13 – 0.22CR
👉Day 14 – 0.18CR
Remaining Days – 45L
Total :- 21.15CR(9.30Cr~ Share)
ఇదీ మొత్తం మీద సినిమా హిందీ లో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క… ఓవరాల్ గా ఇక్కడ కూడా లాస్ నే సినిమా సొంతం చేసుకున్నా కానీ జరిగిన బాయికాట్ ట్రెండ్స్ అండ్ డిసాస్టర్ టాక్ తో కూడా ఇక్కడ బెటర్ రికవరీని సినిమా సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది.