Home న్యూస్ 6 కోట్లు అనుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

6 కోట్లు అనుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

1114
0

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అన్నీ మించేసింది, అనుకున్న లెక్క కి మించి వసూళ్ళ తో తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా ఓపెనింగ్స్ ని బట్టి మినిమం లో మినిమం 6 కోట్ల రేంజ్ షేర్ ఫస్ట్ డే పక్కా అని అనుకున్నా ఆ కౌంట్ ని కూడా మించేసింది…

ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మాస్ సెంటర్స్ లో వీరంగం ఆడగా చాలా సెంటర్స్ లో ఎక్స్ ట్రా థియేటర్స్ ని యాడ్ చేశారు. అక్కడ కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దడదడలాడించిన ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ మొత్తం మీద ఏకంగా 7.73 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

ఫస్ట్ డే ఏరియాల వారి కలెక్షన్స్ ని లెక్కలు ఇలా ఉన్నాయి
Nizam- 3.36C
Ceeded-1.21C
Vizag- 0.86C
East- 0.50C
West- 0.40C
Krishna- 0.53C
Guntur- 0.57C
Nellore- 0.30C
Total – 7.73Cr….. 6 కోట్లు అనుకున్నా ఏకంగా 1.73 కోట్లు అధికంగా వసూల్ చేసి టైర్ 2 హీరోలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిసింది ఈ సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here