Home న్యూస్ కల్కి 183….దేవర 157…టాలీవుడ్ దెబ్బకి ఇండియా షేక్!!

కల్కి 183….దేవర 157…టాలీవుడ్ దెబ్బకి ఇండియా షేక్!!

0

2024 ఇయర్ టాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదు….ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా టాప్ స్టార్స్ నటించిన సినిమాలు కొన్నే రిలీజ్ అవ్వగా వాటిలో ఉన్నంతలో ప్రభాస్(Prabhas) నటించిన కల్కి(Kalki 2898 AD) సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఎన్టీఆర్(Jr NTR) నటించిన కొత్త సినిమా దేవర(Devara Part 1) భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా…

ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 157 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది…. ఓవరాల్ గా టాలీవుడ్ తరుపున వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా ఈ ఇయర్ కి గాను…

Kalki 2898 AD 2 Days Total World Wide Collections!!

ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. మొదటి ప్లేస్ లో ప్రభాస్ కల్కి మూవీ మొదటి రోజు 183 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ తో టాప్ లో నిలిచింది. దేవర టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని ఇప్పుడు దుమ్ము దులిపేయడం విశేషం….

ఓవరాల్ గా ఈ ఏడాది ఇండియన్ మూవీస్ పరంగా టాప్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే….
2024 Indian Movies WW Top Gross Openings
👉#Kalki2898AD – 183.20CR
👉#Devara – 157CR~********
👉#TheGreatestOfAllTime – 104.75CR
👉#Stree2 – 83.45CR~
👉#GunturKaaram – 79.30CR
👉#Indian2- 58.10CR
👉#Fighter – 35.65CR~
👉#BadeMiyanChoteMiyan – 32CR~

మొత్తం మీద ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ లో టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలు రెండూ కూడా టాలీవుడ్ సినిమాలే కాగా ఈ ఇయర్ ఎండ్ వరకు మరికొన్ని బిగ్ మూవీస్ రిలీజ్ కానుండటంతో టాలీవుడ్ సినిమాలను ఏ సినిమాలు డామినేట్ చేస్తాయో లేక మన సినిమాలే మరిన్ని రచ్చ లేపుతాయో చూడాలి ఇక…

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here