Home టోటల్ కలెక్షన్స్ కల్కి తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్!!

కల్కి తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి(Kalki 2898 AD) ఆల్ మోస్ట్ 3 నెలల అన్ సీజన్ తర్వాత ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. మంచి రివ్యూలతో పాటు ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను…

సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు వర్షన్ కి వచ్చే సరికి సినిమా ఓవరాల్ గా సూపర్బ్ రన్ ను సొంతం చేసుకుంది…ఆంధ్రలో కొన్ని ఏరియాల్లో వాల్యూ బిజినెస్ ను అందుకోలేక పోయినా కూడా…

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల బిజినెస్ ను, అలాగే వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ వాల్యూ బిజినెస్ మీద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 50 కోట్లకు పైగా లాభాన్ని తెలుగు వర్షన్ కి గాను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా ఒకసారి తెలుగు వర్షన్ కి గాను…

Kalki 2898 AD [Telugu Version] Total WW Collections

టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD Telugu Version Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.80Cr
👉Ceeded: 21.80CR
👉UA: 21.73Cr
👉East: 12.46Cr
👉West: 9.65Cr
👉Guntur: 11.32CR
👉Krishna: 11.32Cr
👉Nellore: 6.19Cr
AP-TG Total:- 187.27CR(296.15CR~ Gross)
👉KA+ROI: 31.40Cr
👉OS – 83.85Cr*****(Corrected)
Total WW Collections: 302.52CR (Gross- 530CR~)

మొత్తం మీద సినిమా తెలుగు వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 250 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా టోటల్ రన్ లో టార్గెట్ మీద ఏకంగా 52.52 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు వర్షన్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది సినిమా…

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here