బాక్స్ ఆఫీస్ దగ్గర జూన్ ఎండ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898AD( Kalki2898AD Movie) మీద అంచనాలు మరో లెవల్ లో ఉండగా సినిమా జూన్ ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…
సినిమాలో స్పెషల్ రోల్ లో లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటిస్తూ ఉండగా పార్ట్ 2 లో ఎక్కువ లెంత్ ఈ రోల్ కి ఉంటుందని అంటున్నారు. ఇక పార్ట్ 1 లో మొత్తం మీద కమల్ హాసన్ రోల్ 20 నిమిషాల లెంత్ తో ఉంటుంది అంటూ ఉండగా ఆ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు…
కాగా ఈ రోల్ కి గాను కమల్ హాసన్ రికార్డ్ లెవల్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడు అని అంటున్నారు ఇండస్ట్రీలో….మొత్తం మీద సెకెండ్ పార్ట్ రెమ్యునరేషన్ వేరే ఉన్నా కూడా పార్ట్ 1 కి మాత్రం మొత్తం మీద కమల్ హాసన్ రెమ్యునరేషన్ లెవల్ 10 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు…. అంటే ఆల్ మోస్ట్ నిమిషానికి 50 లక్షల రేంజ్ లో…
కమల్ హాసన్ రెమ్యునరేషన్ ఉంటుదని అంటున్నారు… ఓవరాల్ గా భారీ బడ్జెట్ తో వస్తున్న కల్కి మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఈ ఇయర్ భారీ ఎక్స్ పెర్టేషన్స్ తో వస్తున్న మూవీ కాగా ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ తో సినిమా దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.