Home టోటల్ కలెక్షన్స్ 6.4 కోట్లకు అమ్మితే…టోటల్ గా వచ్చింది ఇది!

6.4 కోట్లకు అమ్మితే…టోటల్ గా వచ్చింది ఇది!

0

తమిళ్ హీరోలలో తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో కార్తీ… రీసెంట్ టైం  లో తెలుగు లో ఖాకీ, చినబాబు సినిమాల తో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకుని తిరిగి గాడి లో పడగా కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ దేవ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా లవర్స్ డే కానుక గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది, తర్వాత ఏ దశ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పుంజు కోలేక పోయింది ఈ సినిమా.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి పర్వాలేదు అనిపించు కున్న ఈ సినిమా తర్వాత ఏ దశ లో కూడా టార్గెట్ ని అందుకోలేక పోయింది, సినిమా ని టోటల్ గా తెలుగు వర్షన్ లో 6.4 కోట్ల రేంజ్ లో అమ్మిన విషయం తెలిసిందే.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మినిమమ్ 7.4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు కలెక్షన్స్ తర్వాత మిగిలిన రన్ మొత్తం మీద కూడా మొదటి రోజు కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది, టోటల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా…

Karthi "Dev" Pre Release Business...Box office Target

1.52 కోట్ల షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం, ఇక తమిళ్ వర్షన్ ని ఓవరాల్ గా 22 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం,  కూడా డిసాస్టర్ అయిన ఈ సినిమా టోటల్ రన్ లో 6 కోట్ల నుండి 7 కోట్ల మధ్యలో షేర్ ని వసూల్ చేసిందని అంటున్నారు.

దాంతో ఫైనల్ రన్ లో సినిమా 28.4 కోట్ల తెలుగు తమిళ్ బిజినెస్ కి మొత్తం మీద కేవలం 8. కోట్ల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ మాత్రమె అందుకుని భారీ డిసాస్టర్ గా బాక్స్ ఆఫీస్ పరుగును ఆపేసింది, ఈ సినిమా తో హాట్రిక్ కొట్టాలి అనుకున్న కార్తీ కి భారీ షాక్ నే ఇచ్చింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here