Home న్యూస్ 200 నుండి 350…ఏం సినిమారా బాబు

200 నుండి 350…ఏం సినిమారా బాబు

0

  లాస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని థియేటర్స్ లో కొత్త సినిమాలు భారీ గా పోటెత్తగా ఉన్న సినిమాల ప్లేస్ లో ఈ సినిమాలు అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఏ సినిమా రేంజ్ ని బట్టి ఆ సినిమాలు భారీ గా రిలీజ్ అయ్యాయి. కానీ ఫైనల్ గా వీకెండ్ పూర్తీ అయ్యే సరికి కన్నడ మూవీ KGF మాత్రం బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో ఏలుతూ దూసుకు పోతుండగా…

ఇప్పుడు సినిమా థియేటర్స్ సంఖ్య ని కూడా పెంచుతూ పోతున్నారు థియేటర్ ఓనర్స్. సినిమా కాంపిటీషన్ లో రిలీజ్ అవ్వడం తో సుమారు 200 వరకు థియేటర్స్ ని రెండు రాష్ట్రాలలో ఓవరాల్ గా సొంతం చేసుకుంది, కానీ ఇప్పుడు సినిమా గ్రోత్ వలన…

సినిమాని ఏకంగా 350 థియేటర్స్ లో ఆడిస్తున్నారు…వీక్ తర్వాత ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా గ్రోత్ ఇలానే కొనసాగితే తెలుగు లో మరిన్ని అద్బుతమైన కలెక్షన్స్ ని ఈ సినిమా అందుకోవడం ఖాయమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here