Home న్యూస్ చస్…అన్నీ అవుట్…KGF రాక్ సాలిడ్

చస్…అన్నీ అవుట్…KGF రాక్ సాలిడ్

0

  ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు అన్ని డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలే. కానీ వాటిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ఏది అంటే మాత్రం ఆల్ మోస్ట్ అన్ని సినిమాలకు కొంచం అటూ ఇటూ గా ఒకే రకమైన టాక్ తెచ్చుకున్నా ప్రేక్షకుల యునానిమాస్ ఆదరణ మాత్రం KGF కే దక్కింది. వీకెండ్ లో అల్టిమేట్ ట్రెండ్ తో రోజు రోజు కి గ్రోత్ ని సాధిస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా.

అల్టిమేట్ వీకెండ్ తర్వాత 4 వ రోజు మిగిలిన సినిమాలు మొత్తం పూర్తిగా డౌన్ అవ్వగా KGF మాత్రం రెండు రాష్ట్రలల్తో పాటు మిగిలిన చోట్ల రాక్ సాలిడ్ గా నిలిచింది. అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసిన ఈ సినిమా లాంగ్ రన్ ని కన్ఫాం చేసుకుంది.

నాలుగో రోజు రెండు రాష్ట్రాలలో ఈ సినిమా 50 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక క్రిస్టమస్ హాలిడేస్ న్యూ ఇయర్ హాలిడేస్ ఉండటం తో ఈ సినిమా మిగిలిన రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ ని కొనసాగించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here