Home న్యూస్ KGF 4 డేస్ టోటల్ కలెక్షన్స్…అల్టిమేట్ ఊచకోత

KGF 4 డేస్ టోటల్ కలెక్షన్స్…అల్టిమేట్ ఊచకోత

0

  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల వీకెండ్ లో టోటల్ గా 60.1 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము లేపిన విషయం తెలిసిందే. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసి అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అయింది.

సినిమా మొత్తం మీద 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే…కర్ణాటక లో 48 కోట్ల గ్రాస్ ని, తెలుగు లో 5.6 కోట్ల గ్రాస్ ని, తమిళ్ లో 3 కోట్లు, కేరళలో 1 కోటి హిందీ వర్షన్ కి గాను 15 కోట్లు వసూల్ చేసింది ఈ సినిమా.

ఇక ఓవర్సీస్ లో 2.9 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజులకు గాను 75.5 కోట్ల గ్రాస్ ని అందుకుని చుక్కలు చూయించింది. ఏకంగా 4 వ రోజు 15.4 కోట్ల గ్రాస్ ని అందుకుని సూపర్ స్ట్రాంగ్ గా నిలిచింది. ఇక షేర్ మొత్తంగా 37 కోట్ల నుండి 38 కోట్ల మధ్యలో షేర్ అందుకున్నట్లు సమచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here