Home న్యూస్ ఏం క్రేజ్ సామి: 26 కోట్ల తో ఊచకోత!

ఏం క్రేజ్ సామి: 26 కోట్ల తో ఊచకోత!

0

  

   టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సెన్సేషనల్ మూవీ మహర్షి మే 9 న రావడానికి సిద్దం అవుతుండగా సినిమా ఒక్కో ఏరియా లో బిజినెస్ లెక్కలు తేలుతూ వస్తున్నాయి, కాగా ఓవర్సీస్ లో అలాగే కన్నడ లో దుమ్ము లేపుతున్న మహర్షి సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కూడా మరో లెవల్ లో రచ్చ చేస్తున్నాయి అని చెప్పాలి, మహేష్ రీసెంట్ మూవీ భరత్ అనే నేను హిందీ డబ్బింగ్…

శాటిలైట్ రైట్స్ కింద సుమారు 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసు కుని సత్తా చాట గా ఇప్పుడు ప్రతిష్టాత్మక 25 వ సినిమా అయిన మహర్షి సినిమా కి హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద ఆల్ టైం రికార్డ్ లెవల్ ఆఫర్ దక్కినట్లు తెలు స్తుంది.

ఏకంగా 26 కోట్ల రేంజ్ లో అక్కడ సినిమా కి బిజినెస్ ఆఫర్ దక్కిందట. ఇది రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు, సినిమా పై ఎలాంటి క్రేజ్ ఉందొ చెప్పడానికి ఇది నిదర్శనంగా చెప్పు కుంటు న్నారు.

ఇక షూటింగ్ ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిన మహర్షి సినిమా లోని మిగిలిన పాటలను ఒక్కోటి గా త్వరలో రిలీజ్ చేస్తారట, ఇక సినిమా టీసర్ ఉగాది కి ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తుండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల చివర్లో…

భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది, ప్రతిష్టాత్మక 25 వ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ బాబు ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాడు అన్నది మే 9 న తేలనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here