Home న్యూస్ చరిత్రకెక్కిన మహేష్…3 సార్లు 100 కొట్టిన ఏకైక తెలుగు హీరో!

చరిత్రకెక్కిన మహేష్…3 సార్లు 100 కొట్టిన ఏకైక తెలుగు హీరో!

0

     హిట్లకి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా కెరీర్ ని కొనసాగిస్తూ హిట్ కొట్టిన ప్రతీ సారి రికార్డులు సృష్టించే హీరోలలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ టైం లో శ్రీమంతుడు, భరత్ అనే నేను తప్పితే ఎక్కువ ఫ్లాఫ్ మూవీస్ ఉన్నా కానీ బిజినెస్ పరంగా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కానీ తన మార్క్ ని చూపెడుతూ దుమ్ము లేపుతున్నాడు. కాగా ఇప్పుడు టాలీవుడ్..

హిస్టరీ లోనే ఒక రేర్ రికార్డ్ ను సొంతం చేసుకోబోతున్నాడు మహేష్ బాబు. ఇప్పటి వరకు వచ్చిన స్టార్ హీరోలలో సినిమాల్లో ఎక్కువ సార్లు 100 కోట్ల రేంజ్ బిజినెస్ ని సొంతం చేసుకున్న హీరోల్లో ఎక్కువ సార్లు ఈ మార్క్ ని అందుకున్న హీరోగా…

సూపర్ స్టార్ మహేష్ బాబు రేర్ రికార్డ్ ను సొంతం చేసుకోబోతున్నాడు, లేటెస్ట్ మూవీ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అయిన మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వడం తో…

కెరీర్ లో మూడు సార్లు 100 కోట్ల రేంజ్ బిజినెస్ ని అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు మహేష్. స్పైడర్ 124 కోట్లు, భరత్ అనే నేను 100 కోట్లు, ఇప్పుడు మహర్షి వరుసగా మూడు సినిమాలలో 100 కోట్ల బిజినెస్ ని అందుకుని హాట్రిక్ కొట్టి చరిత్రకెక్కాడు.

బాహుబలి సిరీస్ తప్పితే మరే సినిమా కూడా ఈ రికార్డ్ కొట్టలేదు. మిగిలిన హీరోల్లో పవన్ కళ్యాణ్ మాత్రమె ఒకసారి 100 కోట్ల బిజినెస్ ని అందుకున్నాడు. కానీ మహేష్ 3 సినిమాతో దుమ్ము లేపాడు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మహర్షి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here