Home టోటల్ కలెక్షన్స్ శర్వానంద్ “మనమే” మూవీ టోటల్ కలెక్షన్స్ …హిట్టా-ఫట్టా!!

శర్వానంద్ “మనమే” మూవీ టోటల్ కలెక్షన్స్ …హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ లో టాలీవుడ్ నుండి వచ్చిన మూవీస్ లో ఆడియన్స్ ను అలరించిన సినిమాలు చాలా తక్కువ కాగా, ఆడియన్స్ ముందుకు శర్వానంద్(Sharwanand) నటించిన మనమే(Manamey Movie) కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా…

అందరినీ ఆశ్యర్య పరుస్తూ లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ సినిమా 3 వారాల పాటు పరుగును షేర్స్ ని సొంతం చేసుకుంటూ దక్కించుకోగా తర్వాత రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజిఎన్స్ తక్కువే అవ్వడంతో…

లాంగ్ రన్ సొంతం అవ్వడం, షేర్స్ ని కూడా సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. శర్వానంద్ కి ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Sharwanand Manamey Movie Total WW Collections!

Manamey Movie Total WW Collections
👉Nizam: 4.00CR~
👉Ceeded: 1.00Cr~
👉Andhra: 4.26CR~
AP-TG Total:- 9.26CR(18.00Cr~ Gross)
👉KA+ROI: 0.60Cr~
👉OS: 1.15Cr~
Total World Wide: 11.03CR(21.85CR~ Gross)
(100%~ Recovery)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ 9.50 కోట్ల దాకా ఉండగా సినిమా 10 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 1 కోటి రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా రన్ ని కంప్లీట్ చేసుకుంది…ఒకే ఒక జీవితం తర్వాత శర్వానంద్ కి మరో హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమా…

Sharwanand Manamey Movie 18 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here