Home గాసిప్స్ 950 అంట…ఇక కుమ్ముడే!!

950 అంట…ఇక కుమ్ముడే!!

0
Mr Majnu Total Worldwide Theaters Count
Mr Majnu Total Worldwide Theaters Count

 అఖిల్ అక్కినేని హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్ల రేంజ్ లో ఉండటం తో అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు. ఇక సినిమా టోటల్ గా…

ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే… రెండు రాష్ట్రాలలో సుమారు 600 కి పైగా థియేటర్స్ లో అందులో నైజాం లో 210 వరకు థియేటర్స్, ఆంధ్రా మరియు సీడెడ్ లలో 400 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ ని సొంతం చేసుకుంటుండగా…

కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 150 ఇక ఓవర్సీస్ లో 180 లోకేషన్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా టోటల్ గా 950 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here