Home న్యూస్ నాగ చైతన్య బర్త్ డే ట్రెండ్…24 గంటల్లో షాకింగ్ కౌంట్!

నాగ చైతన్య బర్త్ డే ట్రెండ్…24 గంటల్లో షాకింగ్ కౌంట్!

815
0

రీసెంట్ గా సోషల్ మీడియా లో ట్రెండ్స్ కొంచం తగ్గాయి, IPL బిగ్ బాస్ ముందు వరకు కూడా వేరే ఏ ఆప్షన్లు లేక పోవడంతో సోషల్ మీడియా లో ఎక్కువగా ట్రెండ్స్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా తర్వాత కొంచం ట్రెండ్స్ కి గ్యాప్ ఇచ్చారు, ఇక తర్వాత ట్విట్టర్ లో కొత్త అప్ డేట్ కూడా రావడం తో రీ ట్వీట్ కి అది ఎఫెక్ట్ చూపింది…

దాంతో ఫ్యాన్స్ ట్రెండ్స్ ని మరింత లైట్ తీసుకోగా ఇది వరకటితో పోల్చితే ట్రెండ్స్ మరింత తగ్గాయి, రీసెంట్ గా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా లో మళ్ళీ ట్రెండ్ మొదలు అయినా కానీ 24 గంటలలో తక్కువ ట్వీట్స్ పడ్డాయి.

ఇది వరకు ట్రెండ్స్ లో మూవీ యానివర్సరీ ట్రెండ్స్ లో కొత్త రికార్డులు నమోదు చేసిన నాగచైతన్య ఫ్యాన్స్ బర్త్ డే ట్రెండ్స్ విషయం లో కూడా కొత్త రికార్డులు నమోదు చేస్తారు అని అంతా ఎక్స్ పెర్ట్ చేసినా కానీ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి మొత్తం మీద…

194.14K…. ట్వీట్స్ ని మాత్రమే పోల్ చేయగలిగారు… దాంతో టాప్ 5 బర్త్ డే ట్రెండ్స్ లో కూడా ఎంటర్ అవ్వలేకపోయారు. ఒకసారి టైర్ 2 హీరోలలో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్స్ ని గమనిస్తే…
1. #HappyBirthdayRAPO – 646k~
2. #HBDVijayDeverakonda: 445.3K
3. #HBDNandamuriKalyanRam – 277K~***
4. #HBDAkhilAkkineni: 265.4K
5. #HappyBirthdayNani: 248K
6. #HBDNagachaitanya : 225K
7. #HBDNagaChaitanya : 194.14K
ఇవీ మొత్తం మీద టాప్ బర్త్ డే ట్రెండ్స్…

షాకింగ్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్ కన్నా కూడా ఈ సారి తక్కువ ట్వీట్స్ నమోదు అయ్యాయి, కారణాలు ఏవి అయినా కానీ ట్విట్టర్ కొత్త అప్ డేట్ వలన ట్రెండ్స్ కి ఈ మధ్య ఎఫెక్ట్ గట్టిగానే పడింది అని చెప్పాలి. దాంతో ఫ్యూచర్ ట్రెండ్స్ కూడా మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here