Home గాసిప్స్ ఫస్ట్ 100 కోట్ల సినిమానే…తర్వాతే వేరేది!!

ఫస్ట్ 100 కోట్ల సినిమానే…తర్వాతే వేరేది!!

837
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు గా సినిమా లకు కూడా కొంత సమయం కేటాయించాలని డిసైడ్ అవ్వగా, డిసైడ్ అయ్యిందే తడవుగా వరుస పెట్టి సినిమా లు కమిట్ అవ్వాలని ఫిక్స్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ ని తెలుగు లో వకీల్ సాబ్ పేరు తో రీమేక్ చేస్తుండగా.. ఈ సినిమా తో పాటు గా….
అక్కడ డిసాస్టరే..కానీ ఇక్కడ బ్లాక్ బస్టర్..8వ సారి షాకింగ్ TRP!!

క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా తర్వాత కూడా మరో 2 సినిమా లు కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్, కాగా వకీల్ సాబ్ అండ్ క్రిష్ మూవీస్ షూటింగ్ ఒకే సారి జరిగేలా చూసుకుని ఈ ఇయర్ లో ఈ…
తెలుగు సినిమా చరిత్ర లోనే ఆల్ టైం టాప్ 20 బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్

2 సినిమాలు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినా లాక్ డౌన్ వలన పరిస్థితులు మారిపోగా ఒకే సినిమా ఈ ఇయర్ వచ్చే చాన్స్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ 27 వ సినిమా సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న సినిమా కాగా…
‘అశ్వథ్థామ’ TRP: అమ్మింది 3.15 కోట్లు… TRP తెలిస్తే షాక్!!

లాక్ డౌన్ తర్వాత భారీ సెట్టింగ్స్, ఇతర ఇండస్ట్రీ యాక్టర్స్ తో అనుకున్న టైం కి సినిమా షూటింగ్ జరగదని, దాంతో ఈ సినిమా ను పవన్ పక్కకు పెట్టి హరీష్ శంకర్ మూవీ ముందు చేసే ఆలోచన లో ఉన్నారని వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టగా…. యూనిట్ దీని పై స్పందించి.. పవన్ కళ్యాణ్ ముందు వకీల్ సాబ్ ను పూర్తీ చేస్తారని…
ట్రివియా: టాలీవుడ్ హిస్టరీ లో ఫస్ట్ 25 కోట్ల బిజినెస్ చేసిన సినిమా ఇదే!

ఆ సినిమా అయిన వెంటనే నాన్ స్టాప్ గా ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ కొనసాగుతుందని, ఇది పూర్తీ చేసిన తర్వాతే పవన్ కొత్త సినిమా మొదలు పెడతారని కన్ఫాం చేశారు. దాంతో ముందు రిలీజ్ చేసిన ఆర్డర్ వైస్ ఒక్కో సినిమాను పవన్ పూర్తీ చేయబోతున్నారని సమాచారం. ముందుగా రాబోతున్న వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇంకా తెలియాల్సి ఉంది….
మెగాస్టార్ రోల్ ఊరమాస్ అంట…కాచుకోండి ఇక!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here