Home న్యూస్ జస్ట్ ఒక 30 లక్షలు వస్తే చాలు…

జస్ట్ ఒక 30 లక్షలు వస్తే చాలు…

0

  కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ పందెం కోడి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మొదటి వారం పండగ సెలవుల్లో భారీ వసూళ్లతో దుమ్ము లేపినప్పటికీ తర్వాత మాత్రం స్లో డౌన్ అయింది. మొత్తం మీద మొదటి వారం లో 6.1 కోట్ల షేర్ ని రెండో వీకెండ్ మూడు రోజుల్లో 40 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఆదివారం రోజున సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కి మరింత క్లోజ్ అయింది అని చెప్పొచ్చు.

ఆదివారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 20 లక్షల లోపు షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకున్నట్లు సమాచారం. దాంతో మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో తెలుగు వర్షన్ కి గాను సుమారు 6.7 కోట్ల షేర్ ని అందుకుంది. కాగా సినిమా ను తెలుగులో ….

టోటల్ గా 6 కోట్లకు అమ్మగా 7 కోట్ల రేంజ్ లో షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.. మరో 30 లక్షలు వసూల్ చేస్తే సినిమా హిట్ జాబితాలో నిలుస్తుంది. తమిళ్ వర్షన్ టోటల్ గా 17.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోగా తెలుగు తమిళ్ కలిపి సినిమా 24.2 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here