Home న్యూస్ పెద్దన్న డిజిటల్ రిలీజ్ డేట్ ఇదే!

పెద్దన్న డిజిటల్ రిలీజ్ డేట్ ఇదే!

0

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది, దాంతో కలెక్షన్స్ పరంగా బిజినెస్ ను అందుకోలేక చాలా దూరంలోనే ఆగిపోయిన ఈ సినిమా డబుల్ డిసాస్టర్ ప్లస్ గా పరుగును ముగించి రజినీ కి తెలుగు లో మరో డిసాస్టర్ మూవీ గా మారింది ఈ సినిమా. కానీ తమిళ్ లో ఇప్పటికీ…

Peddanna 3 Days Total Collections!

డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా తెలుగు లో పరుగును ఆల్ రెడీ పూర్తీ చేసుకోగా ఇప్పుడు తమిళ్ మరియు తెలుగు కలిపి డిజిటల్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది ఈ సినిమా. కాగా సినిమా సన్ నెక్స్ట్ లో ఈ నెల 26న డిజిటల్ రిలీజ్….

Peddanna 4 Days Total Collections!

కాబోతుందని సమాచారం… బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ ఇప్పుడు డిజిటల్ లో సినిమా అలరించే అవకాశం ఉండగా ఒకప్పటికీ రజినీ క్రేజ్ ను మళ్ళీ రీ క్రియేట్ చేసే సినిమా కోసం వేట ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. మరి అప్ కమింగ్ మూవీస్ తో రజినీ ఒక్క నికార్సయిన బ్లాక్ బస్టర్ ను కొట్టాలని అందరూ ఆశిస్తున్నారు.

Peddanna 5 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here