Home న్యూస్ పెళ్లి సందD….డిజిటల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!!

పెళ్లి సందD….డిజిటల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!!

0

రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పెళ్లి సందD బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ రివ్యూల తోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి దసరా సెలవులలో సూపర్ హిట్ గా నిలిచింది, తర్వాత కూడా లాంగ్ రన్ ని కొనసాగించిన ఈ సినిమా ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా పరుగు మాత్రం ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది.

ఏం ఆడుతుందిలే అనుకుంటే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఏకంగా సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. డిజిటల్ రైట్స్ మొత్తం మీద లేటెస్ట్ గా అందుకున్న న్యూస్ ప్రకారం…

Pelli SandaD 11 Days Total Collections!!

1.4 కోట్ల రేటు కి అమ్ముడు పోయిందట. ఇక సినిమా డిజిటల్ రిలీజ్ ను ఈ నెల 16 న చేసే అవకాశం ఎక్కువగా ఉందని, ఒకవేళ మిస్ అయితే 23 న డిజిటల్ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. రిలీజ్ అయిన 5 వారాల క్లాజ్ తో సినిమా రైట్స్ అమ్మారట, కానీ అది 6 వారాలకు తర్వాత చేశారు అంటున్నారు. సో ఈ 2 డేట్స్ లో ఒకటి ఫిక్స్ అయ్యే చాన్స్ ఉంది.

Pelli SandaD 12 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here