Home న్యూస్ సలార్ 21.23…కల్కి 20…దేవర 17.92….మిక్సుడ్ టాక్ తో మాస్ రచ్చ…కానీ!!

సలార్ 21.23…కల్కి 20…దేవర 17.92….మిక్సుడ్ టాక్ తో మాస్ రచ్చ…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ కి భారీ టికెట్ హైక్స్, అలాగే ఎక్స్ ట్రా షోల అడ్వాంటేజ్ లు లాంటివి లభిస్తూ ఉండటంతో మొదటి రోజు కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. కానీ రెండో రోజుకి వచ్చే సరికి మాత్రం ఆ సినిమాలకు వచ్చే టాక్ ను బట్టి కలెక్షన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతున్నాయి. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ…

దేవర(Devara Part 1) భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా మొదటి రోజు సోషల్ మీడియాలో ఎక్స్ ట్రీమ్ లెవల్ లో మిక్సుడ్ టాక్ స్ప్రెడ్ అయింది…కానీ సినిమా మొదటి రోజు ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇక రెండో రోజు మాత్రం ఆ మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ బాక్స్ అఫీస్ దగ్గర కనిపించింది. దాంతో అంచనాలను మించి పోలేక అనుకున్న రేంజ్ లోనే…

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 17.92 కోట్ల లెవల్ లో కలెక్షన్స్ ని సాధించింది సినిమా…రీసెంట్ టైంలో టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ సలార్(Salaar) రెండో రోజు 21.23 కోట్ల షేర్ ని అందుకోగా….ఈ మధ్యనే వచ్చిన కల్కి(Kalki 2898 AD) 20 కోట్ల షేర్ ని రెండో రోజున సొంతం చేసుకుంది.

AP-TG 2nd Day Highest Share Movies

ఒకసారి రెండో రోజు టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
2nd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 31.63CR
👉#Salaar- 21.23CR
👉#Kalki2898AD – 20.00CR
👉#Devara Part 1 – 17.92CR******
👉#AdiPurush – 15.04CR
👉#Baahubali2 -14.80Cr
👉#Pushpa – 13.70Cr
👉#KGF2(Dub)- 13.37CR
👉#BheemlaNayak – 13.14Cr
👉#RadheShyam – 12.34Cr
👉#WaltairVeerayya – 11.95CR
👉#SarkaruVaariPaata – 11.04Cr

ఓవరాల్ గా దేవర మూవీ వచ్చిన టాక్ కి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది కానీ మొదటి రోజు చేసిన రచ్చ కి 20 కోట్ల మార్క్ ని దాటి ఉండాల్సింది. ఇక ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 4 డే 2 కలెక్షన్స్ ని అందుకున్న దేవర మూవీ మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

Devara Movie 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here