Home న్యూస్ సవ్యసాచి టోటల్ బిజినెస్…హిట్టు పక్కా!!

సవ్యసాచి టోటల్ బిజినెస్…హిట్టు పక్కా!!

0

  యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సవ్యసాచి…ఫస్ట్ లుక్ నుండే మంచి అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా ట్రైలర్ తో ఆ అంచనాలను నిలబెట్టుకుంది. కాగా ఇప్పుడు నవంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున రాబోతున్న ఈ సినిమా టాక్ బాగుంటే కచ్చితంగా అద్బుతమైన వసూళ్లు సాధించి బాక్స్ ఆఫీస్ దీపావళి సెలవుల్లో ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు..

ఒకసారి సినిమా సాధించిన ఏరియాల వారి ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే…నైజాం – 6 cr, సీడెడ్ – 3.20, cr, ఉత్తరాంధ్ర – 2.25 cr, ఈస్ట్ – 1.40 cr, వెస్ట్ – 1.12 cr, కృష్ణ – 1.30 cr, గుంటూరు – 1.70 cr, నెల్లూరు – 0.72 cr, టోటల్(ఏపీ + తెలంగాణా) – రూ. 17.69 cr, రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.90 cr, ఓవర్సీస్ – 3.50 cr, వరల్డ్ వైడ్ టోటల్ – రూ. 23.09 cr…

ఓవరాల్ గా 23 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమమ్ 24 కోట్లు వసూల్ చేస్తే సరిపోతుంది.. పాజిటివ్ టాక్ వస్తే ఈ లెక్క అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here