Home న్యూస్ 1.9 కోట్లతో 10 కోట్లు….ఈ టైం లో ఈ రచ్చ ఏంటి సామి!

1.9 కోట్లతో 10 కోట్లు….ఈ టైం లో ఈ రచ్చ ఏంటి సామి!

3678
0

సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ఆడియన్స్ మనసు గెలుచుకుని వాళ్ళని థియేటర్స్ కి రప్పించిన సినిమా SR కళ్యాణ మండపం అని చెప్పాలి. తిమ్మరుసు – ఇష్క్ లు కూడా రిలీజ్ అయినా వాటితో పోల్చితే ఈ సినిమా మూడు రెట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది. సినిమా ఓవరాల్ బడ్జెట్ 1.9 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కే డబుల్ ప్రాఫిట్స్ ను సాధించగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా జోరు చూపుతున్న ఈ సినిమా ఇప్పుడు 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 10 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సెకెండ్ పాండమిక్ తర్వాత ఇండియా లో 10 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి…

SR Kalyana Mandapam 6 Days Collections

సినిమాగా సంచలనం సృష్టించింది. టాలీవుడ్ తరుపున ఈ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం, చిన్న సినిమాలకు 10 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ అంటే అదో గొప్ప అచీవ్ మెంట్. ఈ సినిమా ఈ మార్క్ ని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జనలాను తిరిగి థియేటర్స్ కి రప్పిస్తూ…

SR Kalyana Mandapam 2 Days Collections

6 రోజుల్లో టోటల్ గా 10.65 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం. ఒకసారి సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.28Cr
👉Ceeded: 1.21Cr
👉UA: 72L
👉East: 41L
👉West: 28L
👉Guntur: 53L
👉Krishna: 27L
👉Nellore: 15L
Total AP TG: 5.85CR(9.48CR~ Gross)
👉KA+ROI: 16L
👉OS: 34L~(updated)
TOTAL Collections: 6.35CR(10.65CR~ Gross)

SR Kalyana Mandapam 4 Days Collections

ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ భీభత్సం… 4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇప్పటికే సినిమా 1.55 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో జోరు ఇలానే కొనసాగిస్తే 10 కోట్ల షేర్ మార్క్ కి చేరువ అయ్యే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పొచ్చు.

SR Kalyana Mandapam 5 Days Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here